దీపికా పదుకొణేతో కలిసి.. యోగి ఆదిత్య అచ్చం విన్ డీజిల్‌లా..

Posted By:
Subscribe to Oneindia Telugu

లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న యోగి ఆదిత్యనాథ్‌ ఇప్పుడు చర్చనీయంగా మారారు. యూపీ సీఎంగా యోగి అని ప్రకటించగానే చాలామంది షాక్‌య్యారు.

కొందరు సోషల్ మీడియా వేదికగా యోగిపై కామెంట్లు చేస్తున్నారు. యోగి చూడ్డానికి అచ్చం హాలీవుడ్‌ నటుడు విన్‌డీజిల్ (ట్రిపులెక్స్‌ ఫేం)లా ఉన్నాడంటున్నారు.

విన్‌డీజిల్‌, యోగి పుట్టగానే హాస్పిటల్‌ నుంచి వారిద్దరినీ వేరుచేశారని, యూపీ సీఎం అవుతున్నందుకు కంగ్రాట్స్‌ విన్‌డీజిల్‌ అంటూ కామెంట్స్‌ చేశారు. మరో నెటిజనైతే యోగి ఏకంగా దీపిక పదుకొణెతో కలిసి ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ట్వీట్లు చేశాడు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Minutes after Gorakhpur MP Yogi Adityanath was named the BJP's chief minister in Uttar Pradesh, Twitter flooded with posts with memes comparing the Hindu hardliner to Hollywood star Vin Diesel. Soon after the announcement, #YogiAdityanath, #DineshSharma, JaiShreeRam were among the top trends on Twitter.
Please Wait while comments are loading...