రాహుల్ గాంధీ రాక: ట్విట్టర్లో జోకులు పేలుతున్నాయ్!
న్యూఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ దాదాపు రెండు నెలల తర్వాత ఢిల్లీకి వచ్చిన అంశంపై సామాజిక అనుసంధాన వేదికల్లో విపరీతమైన కామెంట్లు వస్తున్నాయి. రాహుల్ వచ్చిన విషయం తెలియగానే సోనియా, ప్రియాంకలు ఇంటికి వెళ్లారు.
All I'm saying is he's been relaunched so many times, this better be a 13 Inch Gold, Rahul Gandhi Air with Retina Display.
— Vir Das (@thevirdas) April 16, 2015 Rahul Gandhi just got himself transferred from IIN, Wilderness to IIN, Congress... which is actually the same thing.
— Keh Ke Peheno (@coolfunnytshirt) April 16, 2015 సమాచారం మేరకు రాహుల్ గాంధీ గురువారం ఉదయం 11.15 నిమిషాలకు రాహుల్ గాంధీ ఢిల్లీకి వచ్చారు. బ్యాంకాక్ నుండి థాయ్ ఎయిర్ వేస్ ద్వారా ఆయన వచ్చారు. ఆయన రాక పైన ట్విట్టర్లో కామెంట్లు వస్తున్నాయి.
Batman Returns, Mummy Returns, Baba Returns #rahulreturns
— Achal Ganapathi (@achalganapa) April 16, 2015 ప్రముఖ రచయిత చేతన్ భగత్ అయితే.. ఒకవేళ రాహుల్ గాంధీ రాకపోతే ఆయన చెప్పులు లేదా ఇతర వస్తువులను పెట్టి కాంగ్రెస్ పార్టీని నడిపిస్తారని ఎద్దేవా చేశారు.
If Rahul Gandhi is not coming can he at least send his slippers or something so Congress can place them at the throne and run the party?
— Chetan Bhagat (@chetan_bhagat) April 15, 2015 -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో












Click it and Unblock the Notifications