• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సోదరుడి ముందే యువతిపై ఉపసర్పంచ్ సహా గ్యాంగ్‌రేప్, వీడియో తీసి

By Srinivas
|

లక్నో: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం వెలుగు చూసింది. 18 ఏళ్ల యువతి పైన సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె పైన అత్యాచారం చేసిన వారిలో ఉపసర్పంచ్ కూడా ఉండటం గమనార్హం. ఈ సంఘటన సోమవారం నాడు జరిగింది.

యూపీలోని అంబికాపూర్‌లో యువతి పైన ఉపసర్పంచ్‌తో పాటు మరో వ్యక్తి అత్యాచారం చేశారు. బాధితురాలి సోదరుడు, సమీప బంధువు పని కోసం వెళ్తుండగా నిందితులు వారిని బంధించారు.

Two men, including village up-sarpanch, rape woman in Ambikapur; film the act

వారి దగ్గర ఉన్న ఇరవై ఏడు వేల రూపాయలను దోచుకున్నారు. యువతిని ఒంటరిగా అడవిలోకి రావాలని, ఫోన్ చేయాలని బెదిరించారు. బాధితురాలు చెప్పిన ప్రాంతానికి ఒంటరిగా వెళ్లింది. అక్కడ ఇద్దరు ఆమె అన్న ఎదుటే అత్యాచారం చేశారు.

ఈ దృశ్యాన్ని వీడియో తీశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితుడి రషీద్‌ను అరెస్టు చేశారు. గ్రామ ఉప సర్పంచ్ రంజాద్ అన్సారీ కోసం గాలిస్తున్నారు. బాధితులు ఇంటి వద్ద భోజనం చేసి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.

English summary
Two men, including village up-sarpanch, rape woman in Ambikapur; film the act
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X