Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ప్రియురాలిపై ప్రియుడు లైంగిక దాడి, విషయం తెలుసుకుని మరో యువకుడు రేప్, గర్బవతి !

ప్రేమ ముసుగులో బాలికను లొంగదీసుకున్న యువకుడుశారీరకంగా బాలికతో గడిపాడు, అదే కాలనీ యువకుడు చూసి బెదిరించాడుఅందరికీ చెబుతానంటూ బాలిక మీద అత్యాచారం, గర్బవతిని చేసి పరారైనారు

మైసూరు: పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలి మీద యువకుడు లైంగికంగా లొంగదీసుకున్నాడు. విషయం తెలుసుకున్న అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు మీ గుట్టు అందరికీ చెబుతాను అంటూ బెదిరించి బాలిక మీద అత్యాచారం చెయ్యడంతో గర్బవతి అయ్యింది.

కర్ణాటకలోని మైసూరు నగరం సమీపంలోని టీ. నరసీపుర పట్టణంలో చెలువరాజు నివాసం ఉంటున్నాడు. ఇతను అదే ప్రాంతంలోని మైనర్ బాలికను ప్రేమిస్తున్నట్లు నటించాడు. బాలికను శారీరంగా లొంగదీసుకుని కొంత కాలంగా ఆమెతో ఎంజాయ్ చేస్తున్నాడు.

Two men raped a minar girl in T Narasipura near Mysuru

వీరిద్దరూ నివాసం ఉంటున్న కాలనీలోనే విజయ్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చెలువరాజు, బాలిక నగ్నంగా ఉన్న సమయంలో మొబైల్ లో వీడియో తీసిన విజయ్ ఈ విషయం కాలనీ మొత్తం చెబుతానని బాలికను బెదిరించాడు. విషయం బయటకు చెప్పకూడదంటే తనకు శారీరక సుఖం ఇవ్వాలని బాలికను బెదిరించాడు.

బాలిక ఎదురు తిరగడంతో ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో విజయ్ ఆమె మీద అత్యాచారం చేస్తూ బెదిరిస్తూ వస్తున్నాడు. బాలిక ఆరోగ్యంలో మార్పులు రావడంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక గర్బవతి అని వైద్యులు చెప్పడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీ నరసీపుర పోలీసులు కేసు నమోదు చేసి పరారైన చెలువరాజు, విజయ్ ల కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+