టెక్కీ ముఖం పగలగొట్టిన ఉబర్ క్యాబ్ డ్రైవర్, విమానంలో పంపించలేదు!

బెంగళూరు: ఎయిర్ పోర్టుకు వెలుతున్న సమయంలో కారును ఎందుకు నిధానంగా నడుపుతున్నావని, నేను వేరే క్యాబ్ లో వెలుతానని చెప్పిన సాఫ్ట్ వేర్ ఇంజనీరు మీద ఉబర్ కారు డ్రైవర్ ఇష్టం వచ్చినట్లు దాడి చేసి ముఖం, ముక్కు పగలగొట్టిన ఘటన బెంగళూరు నగర శివార్లలో జరిగింది.

బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న కోల్ కతా నివాసి అనీశ్ రాయ్ మీద ఉబర్ కారు డ్రైవర్ హరీష్ దాడి చేశాడు. అనీశ్ రాయ్ ముఖం మీద తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. దసరా పండుగకు కోలాకత వెళ్లడానికి సాఫ్ట్ వేర్ ఇంజనీరు అనీశ్ రాయ్ ఉబర్ షేర్ క్యాబ్ బుక్ చేసుకున్నాడు.

మార్గం మధ్యలో

మార్గం మధ్యలో

హరీష్ ఉబర్ షేర్ క్యాబ్ లో అనీశ్ రాయ్ కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రం (బెంగళూరు ఎయిర్ పోర్టు) దగ్గరకు బయలుదేరాడు. మార్గం మధ్యలో హరీష్ కారు నిధానంగా, నిర్లక్షంగా నడిపాడు. విమానం వెళ్లిపోతుందని, కొంచెం త్వరగా వెళ్లాలని అనీశ్ రాయ్ డ్రైవర్ హరీష్ కు చెప్పాడు.

వేరే క్యాబ్ బుక్ చేసుకుని

వేరే క్యాబ్ బుక్ చేసుకుని

నేను ఇలాగే వెలుతానని, కావాంటే నీవు క్యాబ్ క్యాల్సిల్ చెయ్యాలని చెప్పాడు. తాను వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెలుతానని చెప్పడంతో డ్రైవర్ హరీష్ అనీశ్ రాయ్ తో గొడవ పెట్టుకున్నాడు. మాటామాటా పెరగడంతో హరీష్ టెక్కీ అనీశ్ రాయ్ ముఖం మీద పిడుగుద్దులతో దాడి చేశాడు.

విమానంలో ప్రయాణించడానికి

విమానంలో ప్రయాణించడానికి

అనీశ్ ముక్కు మీద దాడి చెయ్యడంతో స్థానికులు ఇద్దరికీ నచ్చచెప్పారు. ఎయిర్ పోర్టు చేరుకున్న అనీశ్ రాయ్ ను ముక్కులో రక్తం కారడంతో అతన్ని విమానంలో ప్రయాణించడానికి సంబంధిత అధికారులు నిరాకరించారు. అనీశ్ రాయ్ ఫిర్యాదు చెయ్యడంతో డ్రైవర్ హరీష్ మీద పోలీసులు కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+