మోడీ 'డిజిటల్ ఇండియా'కు UC Broswer మద్దతు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 'డిజిటల్ ఇండియా' కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా అపూర్వమైన మద్దతు లభిస్తుంది. తాజాగా ఈ కార్యక్రమానికి టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇందులో భాగస్వామ్యమయ్యాడు.
దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన మొబైల్ బ్రౌజర్ అయిన యూసీ బ్రౌజర్ ప్రధాని నరేంద్రమోడీ డిజిటల్ ఇండియాలో తన వంతు పాత్రను పోషిస్తుంది. యూబీ బ్రౌజర్ అప్లికేషన్ "UC-Cricket" క్రికెట్‌ను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దోహదపడుతుంది.

క్రికెట్ ప్రేమికులకు శుభవార్త. భారత్‌లో దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా యూబీ వెబ్ బ్రౌజర్ "UC-Cricket" పేరిట ఒక క్రికెట్ అప్లికేషన్‌ను రూపొందించింది. ఆండ్రాయిడ్ కస్టమర్లకు యూసీ బ్రౌజర్ హోం పేజీపై ఈ అప్లికేషన్ అందుబాటులో ఉంది.
"UC-Cricket" అప్లికేషన్ క్రికెట్ అభిమానులకు అద్భుతమైన అనుభూతిని కలిగిచండంతో పాటు ప్రస్తుతం భారత్‌లో జరుగుతున్న గాంధీ-మండేలా సిరిస్‌కు సంబంధించి లైవ్ స్కోర్స్, ప్రివ్యూలు, ఇంటర్యూలు, గణాంకాలు, ఫోటోలు, వీడియోలు అందులో లభిస్తాయి.

ఇంట్లో కూర్చోని ఒకే ఒక్క బటన్ నొక్కడంతో భారత్-దక్షిణాఫ్రికా వన్డే, టెస్టు మ్యాచ్‌లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. "Cricket Guessing Game" ద్వారా మీరే మ్యాచ్ విజేతను ఎంపిక చేసి, అద్భుతమైన బహుమతులను సొంతం చేసుకోవచ్చు.
200 మంది తయారీదారులచే 3,000కు పైగా మొబైల్స్‌కు సంబంధించి ప్రధాన ఆపరేటింగ్ సిస్టమ్‌లకు యూసీ బ్రౌజర్ అనుకూలంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా 10 భాషల్లో ఈ యూసీ బ్రౌజర్ అందుబాటులో ఉంది. 150 దేశాల్లో 500కు పైగా వినియోగదారులు యూసీ బ్రౌజర్ సొంతం.
-
బుడ్డోడికి జడ్డూ స్పెషల్ క్లాస్! వీడియో -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!! -
ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు, ఏ బ్రాండ్ ఎంత..!! -
ఢిల్లీలో జగన్ రూటు మారిందా, పార్లమెంట్ సాక్షిగా - కీలక మలుపు..!! -
T20 World Cup: సూర్యకుమార్ యాదవ్ కు ఐసీసీ అనూహ్య షాక్..! -
India Post GDS 2nd Merit List 2026: పోస్టల్ జాబ్స్ రెండో మెరిట్ లిస్ట్ అప్పుడే? -
టీం ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా, ఒక్కొక్కరికి ఎంతంటే..!! -
పెట్రోల్ పై కేంద్రం ఎస్మా ప్రయోగం:LPG ఉత్పత్తి పెంచాలని హుకుం -
భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!












Click it and Unblock the Notifications