యూజీసీ-నెట్ పరీక్ష షెడ్యూల్ ఖరారు: ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు

న్యూఢిల్లీ: యూజీసీ-నెట్ డిసెంబర్ 2022 పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీ పడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు నిర్వహించనున్నట్లు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ వెల్లడించారు.

మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ)కి అప్పగించినట్లు ఆయన తెలిపారు. ఈ పరీక్షకు డిసెంబర్ 29 నుంచి జనవరి 17 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు.

UGC-NET 2023: Exams to be conducted from Feb 21 to March 10; DETAILS here
ఈ పరీక్ష ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 వరకు జరగనుందని జగదీష్ కుమార్ తెలిపారు. అభ్యర్థులందరికీ ఈ సందర్బంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఏటా ఈ పరీక్షను రెండు సార్లు నిర్వహిస్తుంటారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు విద్యార్థుల అనుకూలతను నిర్ణయించడానికి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఫిబ్రవరి 2023 నుంచి మార్చి 2023 వరకు నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)ని నిర్వహిస్తుంది. ఎన్టీఏ ఫిబ్రవరి 23, 2023 నుంచి మార్చి 10, 2023 వరకు నెట్ కోసం పరీక్షను నిర్వహించడానికి సిద్ధంగా ఉంది. అధికారిక నోటీసు ప్రకారం, నెట్ పరీక్ష కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) మోడ్‌లో నిర్వహించబడుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+