యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్: 100పోస్టులకు దరకాస్తు చేసుకోండి
హైదరాబాద్: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 50 ఫోరెక్స్ ఆఫీసర్, మరో 50 ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులున్నాయి. ఉద్యోగార్థులు జనవరి 13, 2018లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సంస్థ పేరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
పోస్టు పేరు: ఫోరెక్స్ ఆఫీసర్ మరియు ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 100
జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.
చివరి తేదీ: జనవరి 13, 2018

జీతం వివరాలు:
1. ఫోరెక్స్ ఆఫీసర్(50ఖాళీలు): రూ. 31,705 - 45,950/-
2. ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్(50ఖాళీలు): రూ. రూ. 31,705 - 45,950/-
విద్యార్హత:
ఫోరెక్స్ ఆఫీసర్: ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ/బోర్డ్ నుంచి ఏదైనా గ్రాడ్యూయేట్ లేదా పోస్టు గ్రాడ్యూయేట్ కలిగి ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్స్: భారత ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ/బోర్డ్ నుంచి ఫైనాన్స్/గణితం/స్టాటిటిక్స్/కామర్స్‌లో గ్రాడ్యూయేట్ గానీ, పోస్టు గ్రాడ్యూయేట్ గానీ పూర్తి చేసుండాలి.
వయో పరిమితి: అధికారిక నోటిఫికేషన్ ప్రకారం.
ముఖ్య తేదీలుఫ
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేది: డిసెంబర్ 20, 2017
రిజిస్ట్రేషన్ కు చివరి తేదీ: జనవరి 13, 2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications