అదుపుతప్పిన కాన్వాయ్, కేంద్రమంత్రి అనుప్రియాకు గాయాలు
అలహాబాద్: కాన్వాయ్ అదుపు తప్పిన సంఘటనలో కేంద్ర కుటుంబ సంక్షేమం, ఆరోగ్య శాఖ సహాయమంత్రి అనుప్రియా పటేల్ సహా ఆరుగురికి స్వల్పంగా గాయాలయ్యాయి.
అనుప్రియా పటేల్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ అలహాబాద్ సమీపంలో అదుపు తప్పింది. దీంతో అందులోని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

చికిత్స నిమిత్తం కేంద్రమంత్రిని నగర సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కొరాన్ గ్రామంలో ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications