నీళ్లుపడుతూ, కౌగిలించుకొని: నటి రమ్య స్పీడ్(పిక్చర్స్)
బెంగళూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాండ్య నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి రమ్య తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.
గత ఉప ఎన్నికలలో మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన రమ్య.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.
ఇందుకోసం ఆమె పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింటికి తిరుగుతున్నారు. కాగా, తన నామినేషన్ దాఖలు ఆలస్యంపై ట్వీట్ చేస్తూ.... తనకు ఢిల్లీ నుండి అత్యవసర ఫోన్ కాల్ వచ్చిందని అందుకే నామినేషన్ దాఖలు ఆలస్యమైందని పేర్కొన్నారు.

రమ్య
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాండ్య నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి రమ్య తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

2014 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాండ్య నుండి కాంగ్రెసు పార్టీ టిక్కెట్ పైన లోకసభకు పోటీ చేస్తున్న రమ్య తన నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

రమ్య
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాండ్య నియోజకవర్గం కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యురాలు, ప్రముఖ నటి రమ్య తన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు.

రమ్య
గత ఉప ఎన్నికలలో మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందిన రమ్య.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లోను ఇదే నియోజకవర్గం నుండి పోటీ చేయనున్నారు.

Click it and Unblock the Notifications