వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మెడికల్ ఆఫీసర్ పోస్టులు: యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్-2017

అభ్యర్థులు అగస్టు01,2017నాటికి 32సం. కలిగి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా వయసు సడలింపు ఉండవచ్చు.

|
Google Oneindia TeluguNews

ఆయా విభాగాల్లోని మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకై యూపీఎస్‌సి(యూనియన్ పబ్లిక్ కమిషన్) నోటిఫికేషన్ విడుదల చేసింది. కంబైన్డ్ మెడికల్ ఎగ్జామ్(సీఎంఎస్ఈ) ద్వారా దీనికి సంబంధించిన 710పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్26,2017 నుంచి మే19, 2017లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 710
ఎగ్జామ్ పేరు: కంబైన్డ్ మెడికల్ ఎగ్జామ్-2017
పోస్టులు:

రైల్వేలో అసిస్టెంట్ డివిజన్ మెడికల్ ఆఫీసర్: 450పోస్టులు
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ హెల్త్ సర్వీసెస్ డిపార్ట్ మెంట్ లో మెడికల్ ఆఫీసర్: 26పోస్టులు
సెంట్రల్ హెల్త్ సర్వీస్ లో జూనియర్ స్కేల్ పోస్టులు: 216
ఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ లో జనరల్ డ్యూటీ ఆఫీసర్: 02పోస్టులు
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఈస్ట్, నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్-16పోస్టులు

UPSC Recruitment 2017 Apply Online for 710 Posts

వయోపరిమితి: అభ్యర్థులు అగస్టు01,2017నాటికి 32సం. కలిగి ఉండాలి. నిబంధనలకు అనుగుణంగా వయసు సడలింపు ఉండవచ్చు.
విద్యార్హత: ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతో పాటు ప్రాక్టికల్ కూడా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ,
దరఖాస్తు విధానం: ఏప్రిల్26,2017 నుంచి మే19, 2017, సాయంత్రం 6గం. లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

మరిన్ని వివరాలకు: https://goo.gl/plM1PY

English summary
Union Public Service Commission (UPSC) has invited applications for the recruitment of 710 vacancies by conducting Combined Medical Services Examination (CMSE) 2017. Eligible candidates may apply online from 26-04-2017 to 19-05-2017 till 06:00 pm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X