స్కిప్పర్, మెడికల్ ఆఫీసర్ పోస్టులు: యూపీఎస్సీ రిక్రూట్ మెంట్-2017

జనవరి01,2017 నాటికి అభ్యర్థుల వయసు 30సం. కు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.

స్కిప్పర్, మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగలవారు మార్చి02,2017 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ కమిషన్
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్
ఉద్యోగ ప్రాంతం: దేశవ్యాప్తంగా

చివరి తేదీ: మార్చి02,2017
పే-స్కేల్: రూ.15600-రూ.39100/ఒక నెలకు
మొత్తం పోస్టులు: 83
వయసు పరిమితి: జనవరి01,2017 నాటికి అభ్యర్థుల వయసు 30సం. కు మించరాదు. ఎస్సీ/ఎస్టీలకు 5ఏళ్లు, ఓబీసీలకు 3ఏళ్లు, వికలాంగులకు 10ఏళ్లు వయసు సడలింపు ఉంటుంది.

UPSC Recruitment 2017 Apply Online for 83 Various Vacancies

విద్యార్హత: ఏదేని గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మొదటి లేదా రెండో షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా మెడికల్ విద్యార్హత కలిగి ఉండాలి. లేదా మెడికల్ కౌన్సిల్ యాక్ట్-1956 ప్రకారం పార్ట్-2లోని మూడో షెడ్యూల్ కు అనుగుణంగా విద్యార్హత ఉండాలి.

దరఖాస్తు విధానం: యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు రుసుం: ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు ఎలాంటి రుసుం లేదు. ఇతరులు రూ.25 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా.. చివరగా సర్టిఫికెట్ వెరిఫికేషన్
మరిన్ని వివరాలకు: https://goo.gl/y5HZ75

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+