అసిస్టెంట్ కమాండెంట్స్: యూపీఎస్‌సి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
సెప్టెంబర్1,2017నాటికి 20నుంచి 25ఏళ్ల లోపు వయసు కలిగినవారై ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయసు సడలింపు వర్తిస్తుంది.
గ్రూప్-ఏ కింద భర్తీ చేసే అసిస్టెంట్ కమాండెంట్స్ పోస్టుల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గల అభ్యర్థులు ఏప్రిల్12,2017 నుంచి మే05,2017లోపు దరఖాస్తు చేసుకోవాలి.
కమిషన్ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి)
డిసిగ్నేషన్: అసిస్టెంట్ కమాండెంట్స్
పోస్టింగ్: ఇండియావ్యాప్తంగా
ఖాళీల వివరాలు: గ్రూప్-ఏ-(బీఎస్ఎఫ్-28,సీఆర్పీఎఫ్-65,సీఐఎస్ఎఫ్-23,ఎస్ఎస్‌బి-63పోస్టులు)

విద్యార్హత: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956 నిబంధనలకు అనుగుణంగా ఏదేని గుర్తింపు పొందని కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయో పరిమితి: సెప్టెంబర్1,2017నాటికి 20నుంచి 25ఏళ్ల లోపు వయసు కలిగినవారై ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయసు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం: రాతపరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు రుసుం: ఆన్ లైన్ ద్వారా రూ.200 చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలకు దరఖాస్తు రుసుం లేదు.
దరఖాస్తు విధానం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సి) అధికారిక వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/Z2TyiA
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications