అసిస్టెంట్ ఇంజనీర్: యూపీఎస్‌సీ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్
ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మైనింగ్ డిగ్రీ లేదా మెకానికల్/డ్రిల్లింగ్ విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పట్టా కలిగి ఉండాలి.
అసిస్టెంట్ ఇంజనీర్, జూనియర్ అనలిస్ట్ పోస్టుల భర్తీకై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు మార్చి 30,2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
ప్రభుత్వ సంస్థ: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: అసిస్టెంట్ ఇంజనీర్ అండ్ జూనియర్ అనలిస్ట్
ఉద్యోగ ప్రాంతం: ఇండియావ్యాప్తంగా
దరఖాస్తు గడువు ముగింపు తేదీ: మార్చి30, 2017
పోస్టులు: 15

విద్యార్హత: ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా మైనింగ్ డిగ్రీ లేదా మెకానికల్/డ్రిల్లింగ్ విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పట్టా కలిగి ఉండాలి.
పే స్కేల్: రూ.9300-రూ.34800/ఒక నెలకు
వయసు పరిమితి: జనవరి 01, 2017 నాటికి 30సంవత్సరాల వయసు ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు వయసు సడలింపు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, రాతపరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారిక వెబ్ సైట్ నుంచి మార్చి30, 2017లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మరిన్ని వివరాలకు: https://goo.gl/wR5IQ4












Click it and Unblock the Notifications