యూపీఎస్సీ 2018లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సీనియర్ డెవెలపర్, సాఫ్ట్‌వేర్ డిజైనర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 20 డిసెంబర్ 2018.

సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 07
పోస్టు పేరు : సీనియర్ డెవలపర్స్, సాఫ్ట్‌వేర్ డిజైనర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 20 డిసెంబర్ 2018

UPSC recruitment 2018 apply for 07 various posts

విద్యార్హతలు: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/కంప్యూటర్ సైన్స్/ఎంసీఏలో డిగ్రీ లేదా పీజీ

వయస్సు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిబంధనల ప్రకారం

వేతనం:
సీనియర్ డెవెలపర్ : నెలకు రూ. 45,000/-
సాఫ్ట్‌వేర్ డిజైనర్ : నెలకు రూ. 75000/-

అప్లికేషన్ ఫీజు లేదు

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్ ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 20 డిసెంబర్ 2018

Link : https://goo.gl/jkKCpn

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+