యూపీఎస్సీలో 13లెక్చరర్ పోస్టులు: అప్లై చేయండి

హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 13 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. లెక్చరర్(సివిల్ ఇంజినీరింగ్, కన్‌స్ట్రక్చన్ టెక్నాలజీ) ఉద్యోగార్థులు జులై 12, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

మొత్తం పోస్టుల సంఖ్య:13

పోస్టు పేరు: లెక్చరర్

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

దరఖాస్తుకు చివరి తేదీ: జులై 12, 2018

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి సివిల్ ఇంజినీరింల్‌లో ఇంజినీరింగ్/టెక్నాలజీలో ఫస్ట్ క్లాస్ డిగ్రీ కలిగి ఉండాలి.

UPSC recruitment 2018 apply for 13 Lecturer Posts

వయో పరిమితి: 35ఏళ్లు

వయో సడలింపు:

ఎస్సీ/ఎస్టీ: 5ఏళ్లు

ఓబీసీ: 3ఏళ్లు

జీతం: నెలకు రూ.. 15600 - 39100/-

అప్లికేషన్ ఫీ:

ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలు: ఫీజు లేదు

ఇతరులు: రూ.25

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్ మెంట్‌టెస్ట్, ఇంటర్వ్యూ

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ సమర్పణకు చివరి తేదీ: జులై 12, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+