యూపీఎస్సీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ) అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 13 పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనుంది. (మెకానిక్స్, కెమికల్, సివిల్ ఇంజనీరింగ్, ఐటీ ). అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 11 అక్టోబర్ 2018.
సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 13
పోస్టు పేరు : అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లెక్చరర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 11 అక్టోబర్ 2018

విద్యార్హతలు:
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
లెక్చరర్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి అప్లైడ్ మెకానిక్స్/కెమికల్/సివిల్ ఇంజనీరింగ్/ ఐటీలో ఫస్ట్‌క్లాస్ డిగ్రీ
వయస్సు : 35 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 15600-39100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.25
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రిక్రూట్‌మెంట్ టెస్టు, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ : 11 అక్టోబర్ 2018
Link : https://goo.gl/5No368












Click it and Unblock the Notifications