యూపీఎస్సీలో వెటిరినరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూపీఎస్సీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా స్పెషలిస్టు గ్రేడ్ -3, వెటిరెనరీ అసిస్టెంటు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 11 జనవరి 2019.
సంస్థ పేరు : యూపీఎస్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 13
పోస్టు పేరు : స్పెషలిస్టు వెలిరినరీ అసిస్టెంటు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 11 జనవరి 2019

విద్యార్హతలు:
స్పెషలిస్టు: ఎంబీబీఎస్ డిగ్రీ
వెటిరినరీ అసిస్టెంటు: వెటిరినరీ సైన్సులో డిగ్రీ, అనిమల్ హజ్బెండరీలో డిగ్రీ
వయస్సు :
స్పెషలిస్టు: 40 ఏళ్లు
వెటిరెనరీ అసిస్టెంటు: 38 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 15600-39100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.25
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తులకు చివరితేదీ : 11 జనవరి 2019












Click it and Unblock the Notifications