యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికార వెబ్‌సైట్‌పై పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడ్వైజర్ , అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు 15 నవంబర్ 2018లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 21
పోస్టు పేరు :అసిస్టెంట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడ్వైజర్, అసిస్టెంట్ డైరెక్టర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 15 నవంబరు 2018

విద్యార్హతలు:
అసిస్టెంట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడ్వైజర్: అగ్రికల్చర్‌లో మాస్టర్ డిగ్రీ
వయస్సు :
అసిస్టెంట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అడ్వైజర్: 40 ఏళ్లు
అసిస్టెంట్ డైరెక్టర్ : 35 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 15600-39100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.25
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
ముఖ్య తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ :15 నవంబర్ 2018
Link :https://goo.gl/b4X73w












Click it and Unblock the Notifications