యూపీఎస్సీ- 383 ఉద్యోగాలు: అప్లై చేయండి

హైదరాబాద్: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) 2018-19కి గానూ 383 పోస్టుల భర్తీకి తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ పరీక్ష ఎదుర్కొనేందుకు జూన్ 6, 2018 నుంచి జులై 2, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టుల సంఖ్య: 383

పోస్టు పేరు: నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ

పరీక్ష(II), 2018

చివరి తేదీ: జులై 2, 2018

విద్యార్హత:

UPSC recruitment 2018 apply for 383 Various Posts.

->For Army Wing of National Defence Academy : 12th Class pass of the 10+2 pattern of School Education or equivalent examination conducted by a State Education Board or a University.

->For Air Force and Naval Wings of National Defence Academy and for the 10+2 Cadet Entry Scheme at the Indian Naval Academy : 12th Class pass of the 10+2 pattern of School Education or equivalent with Physics and Mathematics conducted by a State Education Board or a University.

వయో పరిమితి: Only unmarried male candidates born not earlier than 02nd January, 2000 and not later than 1st January, 2003 are eligible.

ఫీజు వివరాలు:
SC/ST candidates/Sons of JCOs/NCOs/ORs : Exempted Fee
Others : Rs. 100/-

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: జూన్ 6, 2018

ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: జులై 2, 2018

చాలన్ ద్వారా ఫీజు చెల్లింపు చివరి తేదీ: జులై1, 2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+