ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ ద్వారా 581పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన యూపీఎస్సీ

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) పలు ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్‌ ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది. 22 అక్టోబర్‌,2018లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 581
పోస్టు పేరు : ఇంజనీరింగ్ సర్వీసెస్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ :

UPSC recruitment 2018 apply for 581 Eng Services Examination

విద్యార్హతలు:
సివిల్/మెకానికల్/ఎలక్ట్రికల్/ఎలక్ట్రికల్ & టెలికమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగంలో డిగ్రీ

వయస్సు : జనవరి 1, 2019 నాటికి 21 నుంచి 30 ఏళ్లు

అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.200/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : మినహాయింపు

ఎంపిక విధానం: ప్రిలిమినరీ రాతపరీక్ష, మెయిన్స్, ఇంటర్వ్యూ

ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 26 సెప్టెంబర్,2018
దరఖాస్తులకు చివరితేదీ :22 అక్టోబర్ 2018
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ : 21 అక్టోబర్, 2018

పరీక్ష తేది: 6 జనవరి,2019

Link : https://goo.gl/PRxdMK

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+