యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్టు-బి, డిప్యూటీ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 24 ఆగష్టు 2018.
సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 60
పోస్టు పేరు : ఎయిన్ సేఫ్టీ ఆఫీసర్, అసిస్టెంట్ డైరెక్టర్, సైంటిస్టు బీ, డిప్యూటీ డైరెక్టర్ పోస్టు
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 13 డిసెంబర్ 2018

విద్యార్హతలు:
ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్: ఏరోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
అసిస్టెంట్ డైరెక్టర్: సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్‌లలో ఇంజనీరింగ్ డిగ్రీ
సైంటిస్టు-బీ: కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ
డిప్యూటీ డైరెక్టర్: మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ
వయస్సు : 35 ఏళ్లు
వేతనం: లెవెల్-10 7వ వేతన సంఘం
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.25/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 24 నవంబర్ 2018
దరఖాస్తులకు చివరితేదీ : 13 డిసెంబర్ 2018












Click it and Unblock the Notifications