యూపీఎస్సీలో 71ఉద్యోగాలు: వెంటనే అప్లై చేయండి

హైదరాబాద్: యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 71 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మార్కెటింగ్ ఆఫీసర్ 28, 24 లెక్చరర్(ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్), ఇతర ఖాళీలున్నాయి. ఉద్యోగార్థులు మే 17, 2018లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కమిషన్ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టు పేరు: మార్కెటింగ్ ఆఫీసర్, లెక్చరర్

ఖాళీల సంఖ్య: 71

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా ఎక్కడైనా.

చివరి తేదీ: మే 17, 2018

జీతం వివరాలు:

మార్కెటింగ్ ఆఫీసర్: 7వ సీపీసీ ప్రకారం పే మ్యాట్రిక్స్‌లో లెవల్-7

లెక్చరర్(ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్): రూ. 15,600 - 39,100/-

UPSC recruitment 2018 apply for 71 Various Vacancies

విద్యార్హత: మార్కెటింగ్ ఆఫీసర్ అభ్యర్థులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి అగ్రికల్చర్‌లో డిగ్రీ లేదా బోటనీ లేదా అగ్రికల్చరల్ ఎకనామిక్స్ లేదా అగ్రికల్చరల్ మార్కెటింగ్ లేదా ఎకనామిక్స్ లేదా కామర్స్‌తో ఎకనామిక్స్ డిగ్రీ కలిగి ఉండాలి.

లెక్చరర్ అభ్యర్థులు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా లెక్చర్ సంస్థ నుంచి ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ/కెమికల్ ఇంజినీరింగ్‌లో టెక్నాలజీ ఫస్ట్ క్లాస్ లేదా తత్సమాన విద్యార్హత.

వయో పరిమితి: మార్కెటింగ్ ఆఫీసర్ అభ్యర్థులు 30ఏళ్లు, లెక్చరర్ అభ్యర్థులు 35ఏళ్లు.

ఎంపిక ప్రక్రియ:
- రిక్రూట్‌మెంట్ టెస్ట్
- ఇంటర్వ్యూ

ఫీజు వివరాలు: ఏదైనా ఎస్బీఐ శాఖలో నగదు చెల్లించడం ద్వారా లేదా వీసా/మాస్టర్/క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.

ఎస్సీ/ఎస్టీ/పీహెచ్/మహిళలు: ఫీజు లేదు

ఇతరులు: రూ. 25/-

ముఖ్యమైన తేదీలు:

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 17.05.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+