Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సైంటిస్ట్, మెడికల్ ఆఫీసర్ల పోస్టులకు యూపీఎస్‌సి నోటీఫికేషన్: అప్లై చేయండి

న్యూఢిల్లీ: 23 పోస్టులను భర్తీ చేసేందుకు యూపీఎస్‌సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ మేరకు వివరాలను వెల్లడించింది.ఫిబ్రవరి 1వ, తేదిలోపుగా ఈ పోస్టుల కోసం ధరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్‌సి ప్రకటించింది.

upsc recruitment 2018 notification for 23 posts

సంస్థ పేరు. యూపీఎస్‌సి

ఖాళీల సంఖ్య: 23

జాబ్ లోకేషన్: దేశంలో ఎక్కడైనా పనిచేయాలి

పోస్ట్‌పేరు: మెడికల్ ఆఫీసర్, సైంటిస్ట్

చివరి తేది: ఫిబ్రవరి1, 2018

జీతం వివరాలు

మెడికల్ ఆఫీసర్: రూ.15,600 నుండి 39,100
సైంటిస్ట్ (హైడ్రోమెటాల్రాజిస్ట్) రూ.56,100 నుండి 177500

విద్యార్హత: మెడికల్ ఆఫీసర్ 1956 మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం మొదటి లేదా, సెకండ్ షెడ్యూల్, లేదా పార్ట్ 2, థర్ట్ షెడ్యూల్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ లేదా ఇంజనీరింగ్ డిగ్రీని గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుండి పొందినవారు సైంటిస్ట్ పోస్టులకు అర్హులు

వయస్సు: 2018 ఫిబ్రవరి 1వ, తేది నాటికి 35 ఏళ్ళ వయస్సు ఉండాలి.

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి:Link : https://goo.gl/mWZnd9

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+