782 ఖాళీల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్: అప్లై చేయండి

హైదరాబాద్: యూపీఎస్సీ తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2018)782 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఉద్యోగార్థులు ఫిబ్రవరి 07, 2018 నుంచి మార్చి 06, 2018 లోపు దరఖాస్తు చేసుకోవాలి.

కమిషన్ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

పోస్టు పేరు: సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2018

ఖాళీల సంఖ్య: 782

జాబ్ లొకేషన్: దేశ వ్యాప్తంగా.

చివరి తేదీ: మార్చి 06, 2018

విద్యార్హత: భారత ప్రభుత్వం గుర్తించిన లేదా పార్లమెంటు చట్టం ద్వారా గుర్తించబడిన లేదా యూనివర్సిటీ గ్రాంటు కమిషన్ యాక్ట్ 1956 సెక్షన్-3 ప్రకారం ఏర్పడిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత ఉండాలి.

వయో పరిమితి: 21ఏళ్లకు మించి ఉండాలి మరియు ఆగస్టు 01, 2018 నాటికి 32ఏళ్లు మించ కూడదు. ఆగస్టు 2, 1986 ముందు పుట్టి ఉండకూడదు అలాగే ఆగస్టు 1, 1997 తర్వాత పుట్టి ఉండకూడదు.

ముఖ్య తేదీలు:

రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: 07.02.2018

రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 06.03.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+