యూపీఎస్సీలో జియాలజిస్ట్, జియోసైంటిస్టు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా జియాలజిస్ట్, జియోఫిజిస్ట్, కెమిస్ట్, జూనియర్ హైడ్రోజియాలజిస్ట్స్ .పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరిరోజు ఏప్రిల్ 16, 2019.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 106
పోస్టు పేరు: జియాలజిస్ట్, జియో సైంటిస్టు
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 16 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ, పీజీ

UPSC Recruitment 2019 apply for 106 Geologist,Geo Scientist Posts

వయస్సు: 21 ఏళ్ల నుంచి 32 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 20 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 16 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2OoeDvQ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+