యూపీఎస్సీలో ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఇండియన్ ఎకనమిక్ సర్వీస్ మరియు ఇండియన్ స్టాటిస్టకల్ సర్వీస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 16 ఏప్రిల్ 2019.

సంస్థ పేరు: యూపీఎస్సీ
మొత్తం పోస్టుల సంఖ్య : 65
పోస్టు పేరు: ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 16 ఏప్రిల్ 2019

విద్యార్హతలు : గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ
వయస్సు: 21 నుంచి 30 ఏళ్లు

UPSC Recruitment 2019 apply for 65 IES or ISS Posts

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

దరఖాస్తు రుసం
జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు : రూ. 200/-
ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌మెన్లు/మహిళలు: ఫీజు నుంచి మినహాయింపు

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 20 మార్చి 2019
దరఖాస్తులకు చివరితేదీ: 16 ఏప్రిల్ 2019

మరిన్ని వివరాలకు

Link : : http://bit.ly/2TNsfXm

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+