యూపీఎస్సీ ద్వారా NDAలో 415 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎన్డీఏలో పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తిచేసేందుకు చివరితేదీ 3 సెప్టెంబర్ 2019.
సంస్థ పేరు: యూపీఎస్సీ
పోస్టు పేరు: ఎన్‌డీఏ
పోస్టుల సంఖ్య: 415
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 సెప్టెంబర్ 2019
విద్యార్హతలు: 12వ తరగతి ఉత్తీర్ణత
వయస్సు: అవివాహితులైన పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జనవరి 2001 నుంచి జనవరి 2004 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్టు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 ఆగష్టు 2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 3 సెప్టెంబర్ 2019












Click it and Unblock the Notifications