యూపీఎస్సీలో సీడీఎస్ -2 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా 417 సీడీఎస్-2 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 8 జూలై 2019.

సంస్థ పేరు: యూపీఎస్సీ

మొత్తం పోస్టుల సంఖ్య :417

పోస్టు పేరు: సీడీఎస్ -2 ఎగ్జామినేషన్ 2019

UPSC recruitment 2019 apply for 417 CDS-II Examination

జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా

దరఖాస్తులకు చివరి తేదీ : 8 జూలై 2019

విద్యార్హతలు : 12వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఇంజనీరింగ్ డిగ్రీ

వయస్సు: 20 ఏళ్ల నుంచి 24 ఏళ్లు

ఎంపిక: రాత పరీక్ష ఇంటర్వ్యూ

ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 12 జూన్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: 8 జూలై 2019

మరిన్ని వివరాలకు

Link : http://bit.ly/2XIGYAK

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+