UPSC ద్వారా ఉద్యోగాలు: అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులకు అప్లయ్ చేసుకోండి
యూపీఎస్సీ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఎగ్జామినర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 12 డిసెంబర్ 2019.
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: అసిస్టెంట్ రిజిస్ట్రార్, సీనియర్ ఎగ్జామినర్
పోస్టుల సంఖ్య: 48
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 12 డిసెంబర్ 2019

విద్యార్హతలు: డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, సీఏ, పీజీ డిప్లొమా
వయస్సు: 30 ఏళ్ల నుంచి 50 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్టు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ. 25/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 12 డిసెంబర్ 2019












Click it and Unblock the Notifications