యూపీఎస్సీలో హైడ్రాలజిస్ట్ & డైరెక్టర్ పోస్టలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్ అండ్ డైరెక్టర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తిగల అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 2 మే 2019.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 51
పోస్టు పేరు: హైడ్రాలజీ & డైరెక్టర్
జాబ్ లొకేషన్ : దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరి తేదీ : 2 మే 2019

UPSC Recruitment 2019 apply for 51 Various Vacancies

విద్యార్హతలు :
డైరెక్టర్: ఇంటర్నేషనల్ లా /ఇంటర్నేషనల్ రిలేషన్సలో మాస్టర్ డిగ్రీ

అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్: జియాలజీలో మాస్టర్ డిగ్రీ/ఇంజనీరింగ్ జియాలజీలో ఎంటెక్

వయస్సు: డైరెక్టర్‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్ హైడ్రాలజిస్ట్‌కు 30 ఏళ్లు

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణ: 13 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ: 2 మే 2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+