యూపీఎస్సీ ద్వారా ఉద్యోగాలు: బోటనిస్ట్‌తో పాటు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా బోటనిస్ట్ లీగల్ ఆఫీసర్, స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 31 అక్టోబర్ 2019

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: బోటనిస్టు, లీగల్ ఆఫీసర్, స్పెషలిస్టు
పోస్టుల సంఖ్య: 88
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 31 అక్టోబర్ 2019

UPSC recruitment 2019:Apply for 88 Botanist and various Post

విద్యార్హతలు: బీఈ/బీటెక్, మాస్టర్ డిగ్రీ, బీఎస్సీ, ఎంబీబీఎస్, పీజీ డిగ్రీ పీజీ డిప్లమా

వయస్సు: 30 ఏళ్ల నుంచి 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష ఇంటర్వ్యూ ద్వారా

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు : రూ. 25/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 31-10-2019

మరిన్ని వివరాలకు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+