యూపీఎస్సీలో కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో కంబైన్డ్ మెడికల్ సర్వీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 6 మే 2019.
సంస్థ పేరు : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 965
పోస్టు పేరు : కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2019
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దకఖాస్తులకు చివరితేదీ : 6 మే 2019

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఎంబీబీఎస్
వయస్సు : 1 ఆగష్టు 2019 నాటికి 32 ఏళ్లు
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.200/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10 ఏప్రిల్ 2019
దరఖాస్తులకు చివరితేదీ : 6 మే 2019












Click it and Unblock the Notifications