UPSC Jobs: కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2020కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 418 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 19 నవంబర్ 2019.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: కంబైన్డ్ ఢిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
పోస్టుల సంఖ్య: 418
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 19 నవంబర్ 2019

UPSC recruitment 2019:Apply for Combined Defence Services Examination (I) Vacancies

విద్యార్హతలు:

ఇండియన్ నేవల్ అకాడెమీ: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

ఎయిర్‌ఫోర్స్: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్‌లో డిగ్రీ

వయస్సు: అవివాహితులైన అభ్యర్థులు 1997 జనవరి2 నుంచి 2002 జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకురూ.200/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 30 అక్టోబర్ 2019

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 19 నవంబర్ 2019

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2JUtcXc

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+