యూపీఎస్సీలో ఉద్యోగాలు: కంబైన్డ్ జియో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా జియో సైంటిస్ట్ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. మొత్తం 102 జియో సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 15 అక్టోబర్ 2019.
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: కంబైన్డ్ జియో సైంటిస్ట్
పోస్టుల సంఖ్య: 102
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 15 అక్టోబర్ 2019
విద్యార్హతలు: ఎమ్మెస్సీ

వయస్సు: 21 ఏళ్ల నుంచి 35 ఏళ్లు, రిజర్వేషన్ వర్తింపు
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు: ఫీజు మినహాయింపు
ఇతరులు: రూ.200/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 25-09-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 15-10-2019












Click it and Unblock the Notifications