UPSCలో ఉద్యోగాలు: మెడికల్ ఆఫీసర్ ఆంథ్రోపాలజిస్ట్ పోస్టులకు అప్లయ్ చేయండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా మెడికల్ ఆఫీసర్/ రీసెర్చ్ ఆఫీసర్/ఆంథ్రపాలజిస్టు పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 14 ఫిబ్రవరి 2020.

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: మెడికల్ ఆఫీసర్/ఆంథ్రోపాలజిస్టు
పోస్టుల సంఖ్య: 134
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 14 ఫిబ్రవరి 2020

విద్యార్హతలు: డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎంబీబీఎస్

వయస్సు: 30 నుంచి 45 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్టు మరియు ఇంటర్వ్యూ

UPSC recruitment 2020:apply for 134 Medical Officer and Anthropologist posts

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.25/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 14 ఫిబ్రవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2RSAD4g

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+