UPSC ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 16 జనవరి 2020.
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్, డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
పోస్టుల సంఖ్య: 29
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 16 జనవరి 2020

విద్యార్హతలు: బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ
వయస్సు:
డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్: 30 ఏళ్లు
డిప్యూటీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్: 35 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: రిక్రూట్‌మెంట్ టెస్టు మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.25/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 16-01-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/36guuVh


Click it and Unblock the Notifications