UPSCలో ఉద్యోగాలు: ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 2 జనవరి 2020

సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, డిప్యూటీ రిజిస్ట్రార్
పోస్టుల సంఖ్య: 30
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 2 జనవరి 2020

UPSC recruitment 2020:Apply for 30 Extension Officer and Various Post

విద్యార్హతలు: లా డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డిప్లొమా, డిగ్రీ

వయస్సు: 35 ఏళ్ల నుంచి 50 ఏళ్లు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.25/-

ముఖ్యతేదీలు:

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 2 జనవరి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/36G8h2J

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+