యూపీఎస్సీలో ఉద్యోగాలు: ఎన్‌డీఏ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల
Recommended Video
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎన్డీఏ ఎన్‌ఏ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా418 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 28 జనవరి 2020.
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: ఎన్‌డీఏ & ఎన్‌ఏ పరీక్ష
పోస్టుల సంఖ్య: 418
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 28 జనవరి 2020

విద్యార్హతలు: 12వ తరగతి
వయస్సు: 2 జూలై 2001 మరియు 1 జూలై 2004 మధ్య అభ్యర్థి జన్మించి ఉండాలి. అభ్యర్థి అవివాహితుడై ఉండాలి
ఎంపిక ప్రక్రియ: SSB పరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 08-01-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 28-01-2020
మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2tDBQUH












Click it and Unblock the Notifications