యూపీఎస్సీలో ఉద్యోగాలు: జియోఫిజిసిస్ట్ ఎస్‌డీఎంఓ పోస్టులకు నోటిఫికేషన్
యూపీఎస్సీ ద్వారా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 49 అసిస్టెంట్ జియోఫిజిసిస్ట్, ఎస్‌డీఎంఓ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 27 ఫిబ్రవరి 2020.
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: అసిస్టెంట్ జియో ఫిజిసిస్ట్ ఎస్‌డీఎంఓ
పోస్టుల సంఖ్య: 49
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 27 ఫిబ్రవరి 2020
విద్యార్హతలు: జియో ఫిజిక్స్‌లో మాస్టర్ డిగ్రీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ కంప్యూటర్స్, ఎంబీబీఎస్

వయస్సు: నోటిఫికేషన్ చూడగలరు
ఎంపిక ప్రక్రియ: అధికారిక నోటిఫికేషన్ చూడగలరు
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ.25/-
ముఖ్యతేదీలు:
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 27 ఫిబ్రవరి 2020












Click it and Unblock the Notifications