యూపీఎస్సీలో ఉద్యోగాలు: సివిల్ సర్వీసెస్ 2020 పరీక్షకు నోటిఫికేషన్
యూపీఎస్సీ ద్వారా సివిల్ సర్వీసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 886 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 03 మార్చి 2020.
సంస్థ పేరు: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
పోస్టు పేరు: సివిల్ సర్వీసెస్
పోస్టుల సంఖ్య: 886
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 3 మార్చి 2020
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ

వయస్సు: 21 ఏళ్ల నుంచి 32 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: ప్రిలిమ్స్ , మెయిన్స్, ఇంటర్వ్యూ
అప్లికేషన్ ఫీజు:
ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: ఫీజు మినహాయింపు
ఇతరులకు: రూ. 100/-
ముఖ్యతేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 12-02-2020
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 03-03-2020












Click it and Unblock the Notifications