వాట్సాప్ లో అసభ్య మేసేజ్ :సెల్పీ పంపి , ఆత్మహత్య చేసుకొన్నాడు

వాట్సాప్ లో వచ్చిన అసభ్యకర సందేశాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చే.సుకొన్నాడు. రైలు కింద పడి చనిపోతున్నామని కుటుంసభ్యులకు సెల్పీ దిగి పోటో పంపాడు. చివరి నిమిషంలో పట్టాల నుండి భార్యను తప్పించాడు. ఈ ఘటన మహరాష్ట

మహరాష్ట్ర : వాట్సాప్ లో వస్తోన్న వేధింపుల మేసేజ్ లతో మసస్థాపానికి గురై ఓ వ్యక్తి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకొన్నాడు. చివరి నిమిషంలో తన భార్యను
ఈ ప్రమాదం నుండి తప్పించాడు. వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంటున్నట్టు ఆయన తన కుటుంబసభ్యులు సమాచారం పంపాడు. ఈ ఘటన మహరాష్ట్రలో చోటుచేసుకొంది.

సామాజిక మాథ్యమాల ద్వారా మంచి, చెడు రెండు ఉన్నాయి,.అయితే వాటిని ఏ రకంగా ఉపయోగించుకొంటే అదే రకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. వాట్సాప్ లో ఓ కుటుంబాన్ని వేధింపులకు గురిచేయడంతో వాటిని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకొన్నాడు.

 upset over on whatsapp,man allegedly commits sucide

మహరాష్ట్రలోని కళ్యాణ ప్రాంతానికి చెందిన విశాల్ ఖడే తన భార్యచ వైష్ణవితో కలిసి ఈ నెల 22వ, తేదిన రైలు పట్టాలపై నిలబడి సెల్పీ తీసుకొన్నారు. ఈ సెల్పీ తన కుటుంబసభ్యులకు పంపారు. ఓ వ్యక్తి తమను వాట్సాప్ ద్వారా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించాడు.

వాట్సాప్ లో అసభ్యకర మేసేజ్ లు పంపుతూ తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆయన ఆరోపించాడు. ఈ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకొంటున్నామని ఈ సెల్పీని కుటుంసభ్యులకు పంపాడు.

రైలు కింద పడి చనిపోవాలని భావించారు. అయితే ఆఖరినిమిషంలో భార్యను పట్టాల నుండి తప్పించి తాను మాత్రమే ఆత్మహత్య చేసుకొన్నాడు. ఈ ఘటన మహరాష్ట్రలో సంచలనం కల్గించింది. విశాల్ కుటుంబానికి అసభ్యకర సందేశాలు పంపిన వ్యక్తి ఎవరనే విషయమై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+