అమెరికాలో ఉన్నత విద్య : యూఎస్ కాన్సులేట్ చెన్నై 'ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్...'
చెన్నైలోని అమెరికా రాయబార కార్యాలయం ఈ నెల 17 నుంచి 23 వరకు 'ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా వెబినార్స్,ప్యానెల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు. తద్వారా విదేశాల్లో ఉన్నత విద్యకు సంబంధించి విద్యార్థులకు విలువైన సలహాలు,సూచనలు ఇవ్వనున్నారు. 'Engaged, Resilient, Global' థీమ్‌తో చెన్నైలోని యూఎస్ కాన్సులేట్ జనరల్ జుడిత్ రేవిన్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ వీక్‌ను ప్రారంభించారు.
ఆస్తిక గల విద్యార్థులు ఈ ఈవెంట్‌లో ఉచితంగా పాల్గొనవచ్చు. ఇందుకోసం https://educationusa.state.gov/ వెబ్‌సైట్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. దక్షిణ భారతదేశంలో యూఎస్ఏ ఎడ్యుకేషన్ సెంటర్స్ చెన్నై,బెంగళూరు నగరాల్లో ఉన్నాయి. వాటిని సంప్రందించేందుకు [email protected] , [email protected] వెబ్‌సైట్స్‌ను సందర్శించవచ్చు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్స్ మార్గనిర్దేశం చేస్తాయి. దాదాపు 175 దేశాల్లో 430 ఎడ్యుకేషన్ యూఎస్ఏ సెంటర్స్ ఉన్నాయి. అమెరికాలో గుర్తింపు పొందిన విద్యా సంస్థలు,వాటిల్లో ప్రవేశాలకు సంబంధించి సమగ్రమైన,కచ్చితమైన సమాచారాన్ని ఈ సెంటర్స్ విద్యార్థులకు అందిస్తాయి. ఒకరకంగా అమెరికాలో ఉన్నత విద్యకు విద్యార్థులను మానసికంగా సిద్దంగా చేస్తాయి.

Schedule
నవంబర్ 17
సాయంత్రం 6:00 గంటలు. - 7:30గం.
విన్నింగ్ ఏ వర్చువల్ క్లాస్‌రూమ్
Global. Engaged. Resilient.
ఫేస్‌బుక్ లైవ్ ఇక్కడ వీక్షించవచ్చు https://www.facebook.com/chennai.usconsulate
https://bit.ly/EdUSA-Nov17-VirtualClassroom
నవంబర్ 18
6:00 గం. - 7:30 గం.
అమెరికాలో గ్రాడ్యుయేట్ విద్యకు రోడ్ మ్యాప్
వెబినార్ వెన్యూ : Google Meet platform
http://bit.ly/EdUSA-UGStudy-Nov18
నవంబర్ 19
3:30 p.m. - 5:00 p.m.
Shifting Gears: కరోనా మహమ్మారి సమయంలో పరిశోధనను కొనసాగించడం
ప్యానెల్ డిస్కషన్- Indian Fulbright-Nehru alumni
ఆన్‌లైన్ డిస్కషన్ : http://bit.ly/researchmodeIEW2020
నవంబర్ 19
6:30 p.m. - 8:00 p.m.
యూఎస్ పబ్లిక్ యూనివర్సిటీ వ్వవస్థ : Settling into the New Normal
వెబినార్ వేదిక : http://facebook.com/americancenternewdelhi
నవంబర్ 20
6:30 p.m. - 8:00 p.m.
క్వెషన్ టైమ్ స్పెషనల్ : ఎక్ల్‌క్లూజివ్ ఈవెంట్-యూఎస్ఏ బెంగళూరు
అమెరికాలో అండర్ గ్రాడ్యుయేట్,గ్రాడ్యుయేట్ విద్యపై ప్యానెల్ చర్చ
ఆన్‌లైన్ వేదిక : http://bit.ly/QTime20Nov
నవంబర్ 23
6:30 గం. - 8:00 గం.
అండర్ గ్రాడ్యుయేట్‌గా అమెరికాకు వెళ్లడం- ఎడ్యుకేషన్ ఆప్షన్స్‌పై చర్చ
ఆన్‌లైన్ వేదిక : https://zoom.us/j/98458066178
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications