ఉత్తర్ ప్రదేశ్ లో పడవ ప్రమాదం ముగ్గురి మృతి , ముగ్గురి గల్లంతు
బీహర్ లోచోటుచేసుకొన్న పడవ ప్రమాద ఘటన విషాదం నుండి తేరుకోకముందే , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
ఉత్తర్ ప్రదేశ్ :బీహర్ లోచోటుచేసుకొన్న పడవ ప్రమాద ఘటన విషాదం నుండి తేరుకోకముందే , ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరో పడవ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు.
బీహర్ లో పడవ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో 24 మంది మరణించారు. 14 మందిని కాపాడారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.అయితే ఇదే తరహలో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడ పడవ ప్రమాదం చోటుచేసుకొంది.

ఉత్తర్ ప్రదేశ్ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు సహ ఓ మహిళ మరణించారు. మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ లోని హమీపూర్ రీజియన్ ప్రాంతంలోనివిర్మా నదిలో ఈ పడవ మునిగింది.
ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. అయితే ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications