యోగి దెబ్బ: ఉత్తరప్రదేశ్ లో కాలేజీలు, వర్శిటీల్లో జీన్స్, టీ షర్టులు బ్యాన్!
లక్నో: ఉత్తరప్రదేశ్ లోని విద్యాసంస్థల్లో ఇక ముందు ఉపాధ్యాయులు, అధ్యాపకులు జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకుని విధులకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఉత్దరప్రదేశ్ లోని 158 ప్రభుత్వ విద్యాసంస్థలు, 331 ఎయిడెడ్ కాలేజీలతో సహ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్నఅధ్యాపకులు, సిబ్బంది జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు వేసుకుని విధులకు హాజరుకాకూడదు.

కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న సిబ్బంది సహ జీన్స్ ప్యాంట్స్, టీ షర్టులు వేసుకుని విధులకు హాజరు కాకూడాదని ఉత్తరప్రదేశ్ విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ ఊర్మిల సింగ్ కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యానాథ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో సిగరేట్, గుట్కా వాడకం నిషేధించారు. అక్రమ కబేళాలు మూతవేయించారు. రైతుల రుణాలను మాఫి చేశారు. ఇప్పుడు విద్యాసంస్థల్లో అద్యాపకులు, సిబ్బంది జీన్స్ ప్యాంట్స్, టీ షర్టులు వేసుకురాకూడాదని కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక ముందు యోగి ఆదిత్యానాథ్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో వేచి చూడాలి.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications