Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా యోగీ ప్రమాణస్వీకారం: ప్రధాని మోదీ హాజరు

ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చారిత్రాత్మక విజయం సొంతం చేసుకుంది. రెండవ సారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు యోగీ ఆదిత్యనాథ్ సిద్ధమవుతున్నారు. యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం మార్చి 25వ తేదీన ఘనంగా జరగనుంది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం దేశరాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకారం అట్టహాసంగా నిర్వహించేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది.

Uttar Pradesh:Yogi Adityanath oath ceremony live updates in telugu:list of dignitaries invited

యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా,రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో పాటు పలు బీజేపీ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణస్వీకార కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు లైవ్ అప్‌డేట్స్ మీకోసం

Mar 25, 2022, 5:18 pm IST

జాతీయ గీతంతో ముగిసిన ప్రమాణస్వీకార కార్యక్రమం
Mar 25, 2022, 5:16 pm IST

ఉత్తర్ ప్రదేశ్‌లో ముగిసిన యోగీ ప్రమాణస్వీకార కార్యక్రమం
Mar 25, 2022, 5:11 pm IST

ఆగ్రా నగర మేయర్ నుంచి ఉత్తరాఖండ్ గవర్నర్ ఆ తర్వాత తొలిసారిగా ఎమ్మెల్యే అయి యోగీ కేబినెట్‌లో స్థానం సంపాదించిన బేబీ మౌర్యా రాణి
Mar 25, 2022, 4:56 pm IST

ఉత్తర్ ప్రదేశ్‌ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన గులాబ్ దేవి
Mar 25, 2022, 4:55 pm IST

సహాయ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సందీప్ సింగ్
Mar 25, 2022, 4:55 pm IST

సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అనిల్ అగర్వాల్
Mar 25, 2022, 4:53 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యూపీ మాజీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్
Mar 25, 2022, 4:51 pm IST

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంజయ్ నిషాద్
Mar 25, 2022, 4:51 pm IST

కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ భర్త ఆశిష్ పటేల్
Mar 25, 2022, 4:50 pm IST

మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆశిష్ పటేల్ అప్నాదల్ (ఎస్) పార్టీ అధ్యక్షులు
Mar 25, 2022, 4:50 pm IST

యూపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఆశిష్ పటేల్
Mar 25, 2022, 4:48 pm IST

యూపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆగ్రా ఎమ్మెల్యే యోగేంద్ర ఉపాధ్యాయ్
Mar 25, 2022, 4:48 pm IST

గత 20 ఏళ్లలో అరవింద్ కుమార్ శర్మ ప్రధాని మోదీతో అత్యంత సన్నిహితంగా కలిసి పనిచేశారు
Mar 25, 2022, 4:47 pm IST

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ శర్మ
Mar 25, 2022, 4:45 pm IST

భోగ్నీపూర్ ఎమ్మెల్యే రాకేష్ సచన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు
Mar 25, 2022, 4:44 pm IST

మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జితిన్ ప్రసాద్. కాంగ్రెస్‌ను వీడి గతేడాది జూన్‌లో బీజేపీలో చేరిన జితిన్ ప్రసాద్. ప్రస్తుతం కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు
Mar 25, 2022, 4:42 pm IST

యూపీ సీఎంగా అనిల్ రాజ్‌భర్ ప్రమాణస్వీకారం
Mar 25, 2022, 4:41 pm IST

యూపీ సీఎంగా భూపేంద్ర సింగ్ ప్రమాణ స్వీకారం
Mar 25, 2022, 4:36 pm IST

యూపీ సీఎంగా జైవీర్ సింగ్ ప్రమాణస్వీకారం
Mar 25, 2022, 4:33 pm IST

మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న బేబి రాణి మౌర్య
Mar 25, 2022, 4:28 pm IST

యూపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సురేష్ కుమార్ ఖన్నా
Mar 25, 2022, 4:26 pm IST

ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బ్రిజేష్ పథాక్‌
Mar 25, 2022, 4:23 pm IST

ఉత్తర్ ప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేశవ్ ప్రసాద్ మౌర్య
Mar 25, 2022, 4:21 pm IST

యోగీ ఆదిత్యనాథ్‌తో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ ఆనందీ బెన్ పటేల్
Mar 25, 2022, 4:20 pm IST

ఉత్తర్ ప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యోగీ ఆదిత్యనాథ్
Mar 25, 2022, 4:17 pm IST

స్టేజ్ పైకి చేరుకున్న ప్రధాని మోదీ, అమిత్ షా మరియు జేపీ నడ్డా
Mar 25, 2022, 4:13 pm IST

యోగీ ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంకు హాజరైన హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, అస్సాం ముఖ్యమంత్రులు
Mar 25, 2022, 4:07 pm IST

స్టేజ్ పైకి చేరుకున్న కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ
Mar 25, 2022, 3:59 pm IST

వేదిక వద్దకు చేరుకున్న యోగీ ఆదిత్యనాథ్,రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అనురాగ్ ఠాకూర్
Mar 25, 2022, 3:45 pm IST

కాషాయమైన లక్నో వీధులు
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+