ఉత్తరాఖండ్ మంత్రి హారక్ సింగ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ మంత్రి హారక్ సింగ్ రావత్ తన మంత్రి పదవీకి రాజీనామా చేశారు. మంత్రివర్గ సమావేశం జరుగుతుండగానే తన నిర్ణయం తెలియజేశారు. మెడికల్ కాలేజీ మంజూరు చేయకపోవడంతో ఆగ్రహాం ఉన్నట్టు సమాచారం. ఆయన అందుకే రాజీనామా చేశారు. కొత్తవార్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఇవ్వాలని గత 5 ఏళ్ల నుంచి అడుగుతున్నానని తెలియజేశారు.

ఇటె ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో ఉత్తరాఖండ్ మంత్రి హారక్ సింగ్ రావత్‌కు కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు రూ. 1000 జరిమానా కూడా వేసింది. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి హరక్ సింగ్ రావత్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు కేసు నమోదైంది. దీనిపై తుది విచారణ జరిపిన రుద్రప్రయాగ్‌లోని న్యాయస్థానం ఐపీసీ సెక్షన్ 143 ప్రకారం మంత్రి రావత్‌ను దోషిగా తేల్చింది. మూడు నెలల జైలు శిక్ష కూడా విధించింది. ఈ మేరకు వివరాలను ప్రాసిక్యూషన్ లాయర్ మమత మనదులి తెలిపారు.
కోర్టుకు హాజరైన మంత్రి రావత్‌కు బెయిల్ మంజూరైంది. కాగా, 2012 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రావత్.. ఎన్నికల విధుల్లో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు నేరపూరిత చర్యలకు పాల్పడంతో అప్పట్లో రావత్‌పై కేసు నమోదైంది. కాగా, ఆ తర్వాత కొంతకాలానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రావత్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications