మోడీ యార్కర్: ఎంపీ వరుణ్ గాంధీ ఆఫర్‌పై ట్వీట్
న్యూఢిల్లీ: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ మరోసారి ట్విట్టర్‌లో రెచ్చిపోయారు. తాజాగా మరో నేతను తన వివాదంలోకి లాగారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తనను కొన్నేళ్ల క్రితం లండనలో కలిశారని, తన ఆంటీకి (సోనియాగాంధీ) 60 మిలియన్ డాలర్లు ఇస్తే అన్నీ సెటిల్ చేస్తానని తనకి ఆఫర్ ఇచ్చారని ఆయన ట్వీట్ చేశారు.

దీనికి సంబధించి ఇటలీలో ఉన్న సోనియా సోదరిని కలవాల్సిందిగా సూచించారని అన్నారు. లలిత్ మోడీ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని వరుణ్ గాంధీపై కొట్టిపారేశారు. లలిత్ మోడీ వీసా విషయంలో ఇప్పటికే కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్ధాన్ సీఎం వసుధరా రాజేలను ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ఆ తర్వాత లండన్‌లో సోనియా గాంధీ కుమార్తె ప్రియాంక, రాబర్ట్ వాద్రా, సినీ నటుడు షారుఖ్ ఖాన్‌లను కలిశానని ట్విట్టర్ వేదికగా ట్వీట్స్ చేశాడు. ఇప్పడు వరుణ్ గాంధీ పేరుని తెరమీదకి తెచ్చాడు.
1/3 Mr @varungandhi80 came to see me at my house a few years ago and said he can settle everything in @INCIndia with pic.twitter.com/cGewvxmW7j
— Lalit Kumar Modi (@LalitKModi) June 30, 2015 2/3 with his aunt. He wanted me to meet her sister from italy. I heard him next I heard from our common friend who introduced us that
— Lalit Kumar Modi (@LalitKModi) June 30, 2015 3/3 that Auntie wants 60 million dollars. Told them whaaaat are u nuts go HKG a kite. Can he deny that. I hope he does 🙏
— Lalit Kumar Modi (@LalitKModi) June 30, 2015 1/2 Please clarify @varungandhi80 did u or did u not come to my house in london. Whilst staying at the Ritz hotel in lon a few years ago -
— Lalit Kumar Modi (@LalitKModi) June 30, 2015 2/2 the auntie he refers to is #soniagandhi. The sister is #soniagandhi sister - just for clarity. pic.twitter.com/4FlUrb5xA4
— Lalit Kumar Modi (@LalitKModi) June 30, 2015 











Click it and Unblock the Notifications