• search
  • Live TV
చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Video call: నీ కూతురు అదిరిపోయింది ఆంటీ, నువ్వు కూడా ?, ఏం చెయ్యాలంటే, అసలు, వడ్డీ !

|

చెన్నై/ నమ్మక్కల్/ మదురై: ఆన్ లైన్ క్లాసుల కోసం స్మార్ట్ ఫోన్ కు అలవాటుపడిన విద్యార్థిని జీవితంతో సోషల్ మీడియా లవర్ ఫుట్ బాల్ ఆడుకున్నాడు. ప్రేమించిన అమ్మాయితో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లాడిన కిరాకతుడు తరువాత ఆమెను బ్లాక్ మెయిల్ చేశాడు. అమ్మాయి నగ్న వీడియో, ఫోటోలు ఆమె తల్లికి పంపించిన కేటుగాడు ఓ డిమాండ్ చేశాడు. నీ కూతురు అదిరిపోయింది ఆంటీ, ఆ నగ్న వీడియోలు, ఫోటోలు మా ఫ్రెండ్స్ కు పంపిస్తాను, సోషల్ మీడియాలో పోస్టు చేస్తాను, అలా చెయ్యకూడదు అంటే నువ్వు కూడా నగ్నంగా బెడ్ రూమ్ లో నిలబడి నేను చెప్పినట్లు చేస్తూ వీడియో కాల్ చెయ్యాలని, లేదంటే నీ కూతురి బతుకు బస్టాండ్ అయిపోతుందని ప్రియురాలి తల్లినే బ్లాక్ మెయిల్ చేశాడు. మామలు కేటుగాడికి అసలు వడ్డీ మొత్తం ఒకేసారి ఇచ్చేశారు.

Illegal affair: పక్కింటి ఆంటీతో ఎంజాయ్, బ్లాక్ మెయిల్, భర్తకు లవ్ స్టోరీ చెప్పింది, ప్లాన్ !

 రాశీపురం అమ్మాయి

రాశీపురం అమ్మాయి

తమిళనాడులోని నమ్మక్కల్ జిల్లా రాశీపురం సమీపంలో రమ్య (పేరు మార్చడం జరిగింది) అనే మహిళ నివాసం ఉంటోంది. రమ్యకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నాడు. రమ్య కుమార్తె ఇంటర్ చదువుతోంది. కరోనా వైరస్ కారణంగా కాలేజ్ కు వెళ్లకుండా ఆ అమ్మాయి ఆన్ క్లాస్ లకు హాజరై చదువుకుంటోంది.

 ఆన్ లైన్ క్లాసులు

ఆన్ లైన్ క్లాసులు

రమ్య భర్త చనిపోయాడు. వితంతువైన రమ్య చిన్న ఉద్యోగం చేస్తోంది. రమ్య కొడుకు కూడా ఉద్యోగం చేస్తున్నాడు. రమ్య, ఆమె కొడుకు పని చేస్తూ ఆ అమ్మాయిని చదివిస్తూ పెంచి పోషిస్తున్నారు. కుమార్తె ఆన్ లైన్ క్లాసులకు హాజరుకావడానికి అవసరంగా ఉందని రమ్య కూతురికి కొత్త స్మార్ట్ ఫోన్ తీసింది. ప్రతిరోజూ కొన్ని గంటలు మాత్రమే ఆన్ క్లాస్ లు ఉండటంతో మిగిలిన సమయంలో ఆ అమ్మాయి సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది.

 అమ్మాయికి టచ్ లోకి వచ్చిన కేటుగాడు

అమ్మాయికి టచ్ లోకి వచ్చిన కేటుగాడు

రమ్య, ఆమె కొడుకు ప్రతి రోజూ పనులుకు వెళ్లి సాయంత్రం పొద్దుపోయిన తరువాత ఇంటికి వెలుతున్నారు. ఆన్ క్లాసులు పూర్తి అయిన తరువాత సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న అమ్మాయికి ఇన్ స్టాగ్రామ్ లో విరూద్ నగర్ నివాసి తమిళ సెల్వన్ అనే కేటుగాడు పరిచయం అయ్యాడు, కొంతకాలం నుంచి ఆ అమ్మాయి, తమిళ సెల్వన్ సోషల్ మీడియాలో గంటలు గంటలు పిచ్చపాటిగా చాటింగ్ చేస్తూ టచ్ లో ఉన్నారు.

 ఒకే ఒక్కసారి......నా కోరిక తీర్చు..... ప్లీజ్

ఒకే ఒక్కసారి......నా కోరిక తీర్చు..... ప్లీజ్

నేను నిన్ను ప్రేమిస్తున్నానని తమిళ సెల్వన్ ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పాడు. సోషల్ మీడియా ఫ్రెండ్ ను అమ్మాయి గుడ్డిగా ప్రేమించింది. తరువాత ఇద్దరూ వీడియో కాల్ లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఓ రోజు నిన్ను నగ్నంగా చూడాలని, ఒక్కసారి వీడియో కాల్ చెయ్యాలని తమిళ సెల్వన్ అమ్మాయిని బలవంతం చేశాడు. అమ్మాయి సరే అనే వరకు కేటుగాడు ఆమెను వదల్లేదు.

 నువ్వు సూపర్ డియర్

నువ్వు సూపర్ డియర్

కేటుగాడు తమిళ సెల్వన్ మాయమాటలకు లొంగిపోయిన ఆ అమ్మాయి ఇంట్లోని బెడ్ రూమ్ లో నగ్నంగా నిలబడి అతను చెప్పినట్లు చేస్తూ వీడియో కాల్ లో మాట్లాడింది. అంతే సోషల్ మీడియా ప్రియురాలి నగ్న వీడియో కాల్ ను రికార్డు చేసిన తమిళ సెల్వన్ తరువాత అతని అసలు స్వరూపం చూపించాడు. కూతురి నగ్న వీడియోలు, ఫోటోలు, ఓ వాయిస్ మెసేజ్ ను ఆమె తల్లి రమ్య మొబైల్ వాట్సాప్ నెంబర్ కు పంపించడంతో ఆమె షాక్ అయ్యింది. ఏమి జరిగిందని రమ్య ఆమె కూతురిని ప్రశ్నించడంతో సోషల్ మీడియాలో జరిగిన స్టోరీ మొత్తం తల్లికి చెప్పడంతో ఆమె హడలిపోయింది.

 ఆంటీ నీ కూతురు ఇంత సూపర్ గా ఉంటే నువ్వు ఇంకా ?

ఆంటీ నీ కూతురు ఇంత సూపర్ గా ఉంటే నువ్వు ఇంకా ?

నీ కూతురు అదిరిపోయింది ఆంటీ, నీ కూతురే ఇంత అందంగా ఉంటే నువ్వు ఇంకా అదిరిపోయి ఉంటావు, నీ కూతురి నగ్న వీడియోలు, ఫోటోలు మా ఫ్రెండ్స్ కు పంపించకూడదంటే, సోషల్ మీడియాలో పోస్టు చెయ్యకూడదంటే నేను చెప్పినట్లు చెయ్యాలి. నువ్వు బెడ్ రూమ్ లో నగ్నంగా వీడియో కాల్ చేసి నాతో మాట్లాడుతూ నేను చిప్పినట్లు నువ్వు చెయ్యాలని కిరాతకుడు ప్రియురాలి తల్లి రమ్యను బ్లాక్ మెయిల్ చేశాడు. తమిళ సెల్వన్ వాయిస్ మెసేజ్ చూసిన రమ్య తన కూతురు జీవితం నాశనం అవుతోందని భయపడి వెంటనే రాశీపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

 అసలు వడ్డీ ఇచ్చిన మామలు

అసలు వడ్డీ ఇచ్చిన మామలు

రాశీపురం పోలీసులు కేసు నమోదు చేసి తమిళ సెల్వన్ మీద చర్యలు తీసుకోవడానికి నిర్లక్షం చేశారు. కూతురి జీవితం తలుచుకుని ఆవేదన చెందిన రమ్య నేరుగా నమ్మక్కల్ జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చెయ్యాలని వేడుకుంది. జిల్లా ఎస్పీ వీడియో కాల్, మెసేజ్ పరిశీలించి రాశీపురం పోలీసులను పిలిపించి చివాట్లుపెట్టారు. ఎస్సీ ఆదేశాల మేరకు పోలీసులు తమిళ సెల్వన్ ను పట్టుకుని అతనికి అసలు వడ్డీతో సహ చెల్లించి బెండ్ తీశారు. తమిళ సెల్వన్ ఆ అమ్మాయి నగ్న వీడియోలు, ఫోటోలు ఎవరికైనా షేర్ చేశాడా ? అంటూ రాశీపురం పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Video call: Nude threaten case and Namakkal Youth arrested in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X