3వ క్లాస్ విద్యార్థి సొంత హెలికాప్టర్ తయారీ(వీడియో)
గౌహతి: మూడో తరగతి చదివిని విద్యార్థి ఒకరు సొంతగా హెలికాప్టర్ తయారు చేసుకొని రికార్డ్ సృష్టించాడు. ఈ సంఘటన అస్సోంలో జరిగింది. 15 లక్షల రూపాయలను వెచ్చించి సొంతగా చాపర్ తయారు చేసుకున్నాడు.
ఇతని చాపర్ త్వరలో ఎగిరేందుకు సిద్ధంగా ఉంది. ఈ చాపర్ తయారు చేసిన విద్యార్థి సాగర్ ప్రసాద్ శర్మ. ఇతను ధేమాజీ జిల్లాలోని దిమో గ్రామానికి చెందిన వాడు.

ఇతను తన హెలికాప్టర్‌కు 'పవన్ పుత్ర' అని నామకరణం చేశాడు. ఆంగ్ల మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం... అతను ఈ ప్రాజెక్టు పైన మూడేళ్లుగా వర్క్ చేస్తున్నాడట.












Click it and Unblock the Notifications